Edit Content

Discover peace at our Kurmagram vedic village. Learn meditation, find wisdom, and join our community on the path to enlightenment.

Address :

Address : Near Anthakapalli Village, Kittalapadu Post, Via Shrimukhalingam, Srikakulam District, Andhra Pradesh – 532428, India

Info :

Phone : +91-7732 075 607

Email : Kurmagramvv@gmail.com
mayapur yatra from kurmagram

🙏 హరే కృష్ణ 🙏

🛕 శ్రీ మాయాపూర ధామ యాత్ర 🛕

🥁 అందరికీ ఆహ్వానం 🥁

తేది: 16th ఏప్రిల్ నుండి 23rd ఏప్రిల్ 2025 వరకు

యాత్రలో పాల్గొనాలనుకున్న వారు దయచేసి క్రింద నెంబర్లకు సంప్రదించి మీ పేరు నమోదు చేయగలరు.
త్వరలోనే యాత్ర యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తాము

యాత్రలో పాటించవలసిన నియమాలు:
1. కేవలం ప్రసాదం మాత్రమే భుజించాలి
2. మాంసాహారం భుజించరాదు
3. మద్యం, తంబాకు, గుట్క, పాన్, టీ, కాఫీ, సిగరెట్, మొదలగునవి సేవించరాదు
4. వ్యభిచారం చేయరాదు.
5. స్మార్ట్ ఫోన్ తో సమయం వృథా చేయరాదు.
6. హరే కృష్ణ మహా మంత్ర జపం చేయవలెను
7. కేవలం సాంప్రదాయక దుస్తులు మాత్రమే ధరించవలెను (పురుషులకు ధోతి మరియు స్త్రీలకు చీర)
8. ఒంటరిగా తిరగకుండా భక్తుల బృందంతోనే యాత్ర చేయవలెను.
9. యాత్రలో జరిగే భజనలు, నృత్య కీర్తనలు, ప్రవచనములలో ఎప్పుడూ ఉత్సాహంగా పాల్గోనవలెను.

ఈ యాత్రలో పాల్గోనాలనుకునే వాళ్ళు దయచేసి సంప్రదించండి:
7732075607 / 8712011776 లేదా వాత్సప్ చేయండి 7732075607

import { initializeApp } from "https://www.gstatic.com/firebasejs/9.0.0/firebase-app.js"; import { getMessaging, getToken } from "https://www.gstatic.com/firebasejs/9.0.0/firebase-messaging.js"; const firebaseConfig = { apiKey: "AIzaSyBYI7Tqi4z32wLsJt4g3DWbhw80Xa0wJmc", authDomain: "kurmagram-notifications.firebaseapp.com", projectId: "kurmagram-notifications", storageBucket: "kurmagram-notifications.firebasestorage.app", messagingSenderId: "655848703795", appId: "1:655848703795:web:5b07d653a539195a256046", measurementId: "G-83KRS6L72B" }; console.log("1. Firebase initialized..."); const app = initializeApp(firebaseConfig); const messaging = getMessaging(app); // This function forces the browser to ask for permission async function initNotifications() { try { console.log("2. Requesting permission..."); const permission = await Notification.requestPermission(); if (permission === 'granted') { console.log("3. Permission granted! Getting token..."); const token = await getToken(messaging, { vapidKey: 'BNONhdDluBUWw4hMyiP6jPdgNaIcvMMc--mMSfOPcYzxW2nfp-YSPoKZZd49F9HaAAR8ZoVa3wdSL7oZhA15kWY' }); if (token) { console.log("4. Success! Your Token is:", token); // You can copy this token from the console to send a test message } else { console.log("Error: No registration token available."); } } else { console.log("Permission was denied by the user."); } } catch (err) { console.log("An error occurred while retrieving token: ", err); } } // Run the function as soon as the page loads initNotifications();